Skip to main content

TS TET 2023 Exam Pattern & Eligibility : ఈ టిప్స్ పాటిస్తే.. టెట్‌లో టాప్ స్కోర్ మీదే..

Sakshi Education; TS TET 2023 Exam Pattern & Eligibility: Ace the test with our expert tips! Maximize your chances of scoring high in TET and secure your teaching career. Read more...

ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) నోటిఫికేషన్‌ ఆగ‌ష్టు 1న‌ వెలువడింది. వచ్చే సెప్టెంబర్‌ 15వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా టెట్‌ నిర్వహిస్తున్నట్టు పాఠశాల విద్య డైరెక్టరేట్‌ తెలిపింది.తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష(TET)కు ఆగ‌ష్టు 1వ తేదీన‌ నోటిఫికేష‌న్ విడుద‌ల చేసిన విష‌యం తెల్సిందే. టెట్‌లో వ‌చ్చిన మార్కుల ఆధారంగా డీఎస్సీలోనూ వెయిటేజీ ఉంటుంది. పేప‌ర్‌-1,2 రెండిట్లోనూ అభ్య‌ర్థులు అర్హ‌త సాధించాలి. ఈ నేప‌థ్యంలో ఈ తెలంగాణ టెట్‌లో ఎక్కువ స్కోర్ చేయడం ఎలా..? ఎలాంటి బుక్స్ చ‌ద‌వాలి..? ప్రిప‌రేష‌న్ స్టాట‌జీ ఎలా ఉండాలి..? ఎలాంటి ప్ర‌శ్న‌లు వ‌చ్చే అవ‌కాశం ఉంది..? మొద‌లైన అంశాల గురించి ప్ర‌ముఖ స‌బ్జెక్ట్ నిపుణులచే సాక్షి ఎడ్యుకేష‌న్‌.కామ్‌ (www.sakshieducation.com) ప్ర‌త్యేక ఇంట‌ర్వ్యూ మీకోసం..

☛ TS TET 2023 Bitbank: అన్ని సబ్జెక్టులు... చాప్టర్ల వారీగా ప్రాక్టీస్ క్వశ్చన్స్... ఇంకెందుకు ఆలస్యం ప్రాక్టీస్ చేయండి!

☛ TS TET 2023 Notification :  డీఎస్సీపై క్లారిటీ..!

☛ TS TET 2023: టెట్‌ షెడ్యూల్‌... పరీక్ష విధానం.. అర్హత మార్కులు ఇలా..

 చదవండి: టెట్‌ - సిలబస్ | డీఎస్సీ | బిట్ బ్యాంక్ | ప్రిపరేషన్ గైడెన్స్ | మోడల్ పేపర్స్ | 2022 ప్రివియస్‌ పేపర్స్

☛ TS TET 2022 Paper-1 Question Paper & Key

☛ TS TET 2022 Paper-2 Final Key: టీఎస్ టెట్ పేప‌ర్‌-2 ఫైన‌ల్‌ 'కీ' విడుద‌ల‌.. ఈ సారి మాత్రం..

Photo Stories