Syed Omer Jaleel: తప్పు చేసిన మేనేజ్‌మెంట్‌లపై కఠినమైన చర్యలు
ప్రైవేట్ జూనియర్ కాలేజీల యాజమాన్యాలు ట్యూషన్ ఫీజు కాకుండా ఇతరత్రా ఫీజు వసూళ్లు చేస్తున్నాయని ఇంటర్మీడియట్ బోర్డు పేర్కొంది.
ప్రైవేట్ జూనియర్ కళాశాలల యాజమాన్యాలు బోర్డు ఫీజు నియమాన్ని ఖచ్చితంగా పాటించాలి. విద్యార్థులు/తల్లిదండ్రుల నుండి ట్యూషన్ ఫీజు మినహాయించి వసూలు చేయకూడదని ఇంటర్మీడియట్ బోర్డు సూచించడం జరిగింది. దీనిని అతిక్రమించిన జూనియర్ కళాశాల యొక్క డిస్-అఫిలియేషన్‌తో సహా తప్పు చేసిన మేనేజ్‌మెంట్‌లపై కఠినమైన చర్యలు తీసుకోబడుతుందని ఇంటర్మీడియట్ బోర్డు సెక్రటరీ సయ్యద్ ఒమర్ జలీల్ ఒక ప్రకటనలో తెలిపారు.
చదవండి:
TS Intermediate Results: ఇంటర్ ఫస్టియర్ ఫలితాలు విడుదల..ఫలితాల కోసం క్లిక్ చేయండి
ANU: ఈ ర్యాంకింగ్స్‌లో ఏఎన్ యూకి తొలి స్థానం
Mahankali Srinivas Rao: ఇక స్టార్ట్..‘అప్’!.. 30 కాలేజీలతో అనుసంధానం..
#Tags