JNV Admissions: నవోదయలో ప్రవేశానికి దరఖాస్తు గడువు పెంపు

నాగర్‌కర్నూల్‌ (బిజినేపల్లి): వట్టెం జవహర్‌ నవోదయ విద్యాలయంలో ప్రవేశానికి సంబంధించి దరఖాస్తు గడువును సెప్టెంబ‌ర్ 23వ తేదీ వరకు పెంచినట్లు ప్రిన్సిపాల్‌ పి.భాస్కర్‌ కుమార్‌ సెప్టెంబ‌ర్ 16న‌ ఒక ప్రకటనలో తెలిపారు.

పరిపాలన కారణాల దృష్ట్యా దరఖాస్తు గడువును పొడిగించినట్లు వివరించారు. ఆరో తరగతిలో ప్రవేశానికి ఉమ్మడి జిల్లావ్యాప్తంగా విద్యార్థులు మరో అవకాశంగా భావించాలని తెలిపారు.

విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేలా చూడాలని ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు నవోదయ విద్యాలయ సమితి సూచించింది.

చదవండి: 

Ramagiri Dilip Kumar: విద్యార్థులకు వినూత్న బోధన..

Success Story of CMA Rankers : జ‌వ‌హార్ విద్యార్థినుల‌కు జోహార్.. సీఎంఏలో ఉత్త‌మ ర్యాంకులు..

#Tags