SCCL Recruitment 2024: సింగరేణిలో 272 ఎగ్జిక్యూటివ్, నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు.. పూర్తి వివ‌రాలు ఇవే..

కొత్తగూడెంలోని సింగరేణి కాలరీస్‌ కంపెనీ లిమిటెడ్‌(ఎస్‌సీసీఎల్‌).. ఎగ్జిక్యూటివ్, నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 272
పోస్టుల వివరాలు
ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు: మేనేజ్‌మెంట్‌ ట్రైనీ(మైనింగ్‌), ఈ2 గ్రేడ్‌-139, మేనేజ్‌మెంట్‌ ట్రైనీ(ఎఫ్‌ అండ్‌ ఎ), ఈ2 గ్రేడ్‌-22, మేనేజ్‌మెంట్‌ ట్రైనీ(పర్సనల్‌), ఈ2 గ్రేడ్‌-22, మేనేజ్‌మెంట్‌ ట్రైనీ(ఐఈ), ఈ2 గ్రేడ్‌-10, జూనియర్‌ ఎస్టేట్స్‌ ఆఫీసర్, ఈ1 గ్రేడ్‌-10, మేనేజ్‌మెంట్‌ ట్రైనీ(హైడ్రో-జియాలజిస్ట్‌), ఈ2 గ్రేడ్‌-02, మేనేజ్‌మెంట్‌ ట్రైనీ(సివిల్‌), ఈ2 గ్రేడ్‌-18, జూనియర్‌ ఫారెస్ట్‌ ఆఫీసర్, ఈ1 గ్రేడ్‌-03, జనరల్‌ డ్యూటీ మెడికల్‌ ఆఫీసర్, ఈ3 గ్రేడ్‌-30.
నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు: సబ్‌-ఓవర్సీర్‌ ట్రైనీ(సివిల్‌), టి-ఎస్‌ గ్రేడ్‌-సి-16.
వయసు: గరిష్టంగా 30 ఏళ్లు మించకూడదు. జీడీఎంవో పోస్టులకు 45 ఏళ్లు మించకూడదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు ఐదేళ్ల సడలింపు ఉంటుంది.

ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభతేది: 01.03.2024
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 18.03.2024

వెబ్‌సైట్‌: https://scclmines.com/

చదవండి: RRB Notification 2024: 9000 టెక్నీషియన్‌ పోస్టులు.. పూర్తి వివ‌రాలు ఇవే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

#Tags