AP 10th Class Public Exams Time Table 2024 : ఏపీ టెన్త్ ప‌బ్లిక్ ప‌రీక్ష‌ల షెడ్యూల్ ఇదే.. ఏఏ ప‌రీక్ష ఎప్పుడంటే..?

సాక్షి ఎడ్యుకేష‌న్ : ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ప‌దో త‌ర‌గ‌తి ప‌బ్లిక్ పరీక్ష‌లు 2024 తేదీల‌ను విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వెల్ల‌డించారు. ఏప్రిల్‌లో ఎన్నికల కారణంగా విద్యార్థులకు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో పదో తరగతి పరీక్షలను మార్చిలోనే నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు.

మార్చి 18వ తేదీ నుంచి 30వ తేదీ వరకూ పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. ఈ ప‌రీక్ష‌ల‌ను ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 వరకు జ‌ర‌గ‌నున్నాయి.  అలాగే ఈ సారి ఏడు సబ్జెక్ట్‌లకే పదో తరగతి పరీక్షలు నిర్వహించనున్నారు.

☛ Best Career Options After 10th: పది తర్వాత.. కెరీర్‌ ప్లానింగ్‌!

అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ముందుగానే పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించినట్లు మంత్రి వెల్లడించారు. ఈ సారి టెన్త్‌లో 6 లక్షలు విద్యార్థులు ప‌బ్లిక్ ప‌రీక్ష‌ల‌కు హాజ‌రుకానున్నారు.


ఏపీ టెన్త్ ప‌బ్లిక్ ప‌రీక్ష‌ల పూర్తి షెడ్యూల్ ఇదే.. ఏఏ ప‌రీక్ష ఎప్పుడంటే..

పరీక్ష తేదీ సబ్జెక్టు
మార్చి 18 లాంగ్వేజ్ పేపర్-1
మార్చి 19 సెకండ్ లాంగ్వేజ్
మార్చి 20 ఇంగ్లీష్
మార్చి 22  మాథ్స్
మార్చి 23 ఫిజికల్ సైన్స్
మార్చి 26 బయాలజీ
మార్చి 27 సోషల్ స్టడీస్
మార్చి 28 మొదటి లాంగ్వేజ్ పేపర్-2 (కాంపోజిట్ కోర్సు)/ ఓఎస్ ఎస్ ఇ మెయిన్ లాంగ్వేహ్ పేపర్ -1
మార్చి 30 ఓఎస్ఎస్ ఇ మెయిన్ లాంగ్వేజ్ పేపర్ -2 ( సంస్కృతం, అరబిక్,పర్షియన్), వొకేషనల్ కోర్సు పరీక్ష

Must Check AP 10TH CLASS

చ‌ద‌వండి: What after Inter/10+2... ఎంపీసీ... మెరుగైన మార్గాలెన్నో

Must Check AP INTER 1st Year

చ‌ద‌వండి: Jobs After 10th & Inter: పది, ఇంటర్‌తోనే... కొలువుల దిశగా!

Must Check AP INTER 2nd Year

​​​​​​​​​​​​​​చ‌ద‌వండి: Career Guidance: పదవ తరగతి తర్వాత.. కోర్సులు, ఉద్యోగ అవకాశాలు..

చ‌ద‌వండి: Best Polytechnic Courses: పాలిటెక్నిక్‌తో.. గ్యారెంటీగా జాబ్ వ‌చ్చే కోర్సులు చేరాలనుకుంటున్నారా..? అయితే ఈ స‌మాచారం మీకోస‌మే..

చ‌ద‌వండి: After 10th Best Courses: ఇంటర్‌లో.. ఏ ‘గ్రూపు’లో చేరితే మంచి భ‌విష్య‌త్ ఉంటుంది..?

#Tags