డిప్లొమా అర్హతతో.. పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ లో ఫీల్డ్ సూపర్‌వైజర్ ఉద్యోగాలు!
మహారాష్ట్రలోని పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (PGCIL) ఒప్పంద ప్రాతిపదికన ఫీల్డ్ సూపర్‌వైజర్ (సేఫ్టీ) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
మొత్తం ఖాళీలు: 28
అర్హత:
- సంబంధిత విభాగంలో డిప్లొమా (ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, పవర్ సిస్టమ్ ఇంజనీరింగ్, సివిల్, మెకానికల్, ఫైర్ టెక్నాలజీ అండ్ సేఫ్టీ)
- సంబంధిత పనిలో అనుభవం తప్పనిసరి
వయో పరిమితి: 29 ఏళ్ల లోపు (25.03.2025 నాటికి)
వేతనం: నెలకు ₹23,000 – ₹1,05,000
ఎంపిక విధానం: స్క్రీనింగ్ టెస్ట్ ఆధారంగా
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా
దరఖాస్తుకు చివరి తేది: 25.03.2025
అధికారిక వెబ్‌సైట్: www.powergrid.in
>> 10th Class అర్హతతో భారత సైన్యంలో పలు ఉద్యోగాలు.. ఎంపిక విధానం ఇలా!
#Tags