NTPC Recruitment 2024: నేషనల్‌ థర్మల్‌ పవర్‌ కార్పొరేషన్‌లో 110 డిప్యూటీ మేనేజర్‌ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

న్యూఢిల్లీలోని నేషనల్‌ థర్మల్‌ పవర్‌ కార్పొరేషన్‌(ఎన్‌టీపీసీ)..డిప్యూటీ మేనేజర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 110
విభాగాలు: ఎలక్ట్రికల్‌ ఎరెక్షన్, మెకానికల్‌ ఎరెక్షన్, సి అండ్‌ ఐ ఎరెక్షన్, సివిల్‌.
వేతనం: నెలకు రూ.70,000 నుంచి రూ. 2,00,000.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 08.03.2024.

వెబ్‌సైట్‌: https://www.ntpc.co.in/

చదవండి: 517 Jobs in BEL: భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్ లో ట్రైనీ ఇంజనీర్‌ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

#Tags