NTPC Recruitment 2024: నేషనల్‌ థర్మల్‌ పవర్‌ కార్పొరేషన్‌లో అసిస్టెంట్‌ మేనేజర్‌ పోస్టులు.. నెల‌కు రూ.1,80,000 వ‌ర‌కు జీతం..

న్యూఢిల్లీలో నేషనల్‌ థర్మల్‌ పవర్‌ కార్పొరేషన్‌.. ఒప్పంద ప్రాతిపదికన అసిస్టెంట్‌ మేనేజర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 20
అర్హత: సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ, పీజీ, పీజీ yì ప్లొమాలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయసు: 40 ఏళ్లు మించకూడదు.
వేతనం: నెలకు రూ.60,000 నుంచి రూ. 1,80,000 వరకు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 08.03.2024.

వెబ్‌సైట్‌: https://www.ntpc.co.in/

చదవండి: 517 Jobs in BEL: భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్ లో ట్రైనీ ఇంజనీర్‌ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

#Tags