Admissions at Para Medical Courses : పీజీఐఎంఈఆర్‌లో పారామెడికల్ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు..
కోర్సులు–సీట్ల వివరాలు
» బీఎస్సీ మెడికల్ ల్యాబొరేటరీ సైన్స్–18 సీట్లు; కోర్సు వ్యవధి: నాలుగేళ్లు.
» బీఎస్సీ మెడికల్ రేడియాలజీ అండ్ ఇమేజింగ్ టెక్నాలజీ–12 సీట్లు. కోర్సు వ్యవధి:నాలుగేళ్లు.
» బీఎస్సీ(రేడియో£ð రపీ టెక్నాలజీ)–8 సీట్లు; కోర్సు వ్యవధి: నాలుగేళ్లు.
» బీఎస్సీ(ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ)–3 సీట్లు; కోర్సు వ్యవధి: నాలుగేళ్లు.
» బీఎస్సీ మెడికల్ టెక్నాలజీ(పెర్ఫ్యూనిస్ట్)–2 సీట్లు; కోర్సు వ్యవధి: నాలుగేళ్లు.
» బీఎస్సీ(ఎంబామింగ్ అండ్ మార్చురీ సైన్సెస్)–6 సీట్లు; కోర్సు వ్యవధి: మూడేళ్లు.
» బ్యాచిలర్ ఆఫ్ అడియాలజీ అండ్ స్పీచ్ లాంగ్వేజ్ పాథాలజీ(బీఏఎన్‌ఎల్‌పీ)–10 సీట్లు; కోర్సు వ్యవధి: నాలుగేళ్లు.
» బీఎస్సీ మెడికల్ టెక్నాలజీ(డయాలసిస్ థెరపీ టెక్నాలజీ)–4 సీట్లు; కోర్సు వ్యవధి:నాలుగేళ్లు.
» బ్యాచిలర్ ఆఫ్ ఆప్టోమెట్రీ–10 సీట్లు; కోర్సు వ్యవ«ధి: నాలుగేళ్లు.
Rani Lakshmibai Death Anniversary: జూన్ 18వ తేదీ రాణి ఝాన్సీ లక్ష్మీబాయి వర్ధంతి
» బ్యాచిలర్స్ ఆఫ్ ఫిజియోథెరపీ–15 సీట్లు; కోర్సు వ్యవధి: నాలుగన్నరేళ్లు.
» బీఎస్సీ(హెల్త్ ఇన్ఫర్మేషన్ మేనేజ్‌మెంట్)–10 సీట్లు; కోర్సు వ్యవధి: మూడున్నరేళ్లు.
» బ్యాచిలర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్–15 సీట్లు; కోర్సు వ్యవధి: నాలుగేళ్లు.
» బీఎస్సీ(మెడికల్ యానిమేషన్ అండ్ ఆడియో–విజువల్ క్రియేషన్)–10 సీట్లు; కోర్సు వ్యవధి: మూడేళ్లు.
» అర్హత: కోర్సును అనుసరించి మెట్రిక్యులేషన్, 10+2,సర్టిఫికేట్/డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి.
» ఎంపిక విధానం: ప్రవేశ పరీక్ష, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు.
ముఖ్య సమాచారం
» దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
» ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభతేది: 06.06.2024
» ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 05.07.2024
» దరఖాస్తు సవరణ తేదీలు: 07.07.2024 నుంచి 08.07.2024.
» కంప్యూటర్ ఆధారిత ప్రవేశ పరీక్ష తేది: 02.08.2024.
» ఫలితాల వెల్లడితేది: 13.08.2024.
» కౌన్సెలింగ్ తేది: 28.08.2024.
» వెబ్‌సైట్: https://pgimer.edu.in
Mega Job Mela 2024: మెగా ఫార్మా జాబ్‌మేళా.. నెలకు రూ. 12-18వేల వరకు జీతం