Delhi Technological University: ఢిల్లీ టెక్నలాజికల్‌ యూనివర్శిటీలో ఎంబీఏ–డీఎస్‌ఏ ప్రవేశాలు..

ఢిల్లీలోని ఢిల్లీ టెక్నలాజికల్‌ యూనివర్శిటీలో 2024–26 విద్యా సంవత్సరానికి సంబంధించి రెండేళ్ల ఎంబీఏ ఇన్‌ డేటాసైన్స్‌ అండ్‌ అనలిటిక్స్‌(ఎంబీఏ–డీఎస్‌ఏ) కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.

సాక్షి ఎడ్యుకేష‌న్‌:

»    అర్హత: 50 శాతం మార్కులతో డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.
»    ఎంపిక విధానం: షార్ట్‌లిస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
»    దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
»    ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభతేది: 20.05.2024.
»    ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 19.06.2024.
»    ఇంటర్వ్యూ తేది: 29.06.2024. 30.06.2024.
»    వెబ్‌సైట్‌: https://dtu.ac.in

AP HORTICET 2024: ఏపీ హార్టిసెట్‌–2024 నోటిఫికేష‌న్ విడుద‌ల‌.. డిప్లొమా కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తులు!

#Tags