Skip to main content

NIT: నిట్‌లో మాస్టర్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ కోర్సుల్లో ప్ర‌వేశానికి ద‌ర‌ఖాస్తులు..

రూర్కెలాలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (నిట్‌).. మాస్టర్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌లో 2024–26 విద్యా సంవత్సరానికి ప్రవేశాలకు గాను ఆసక్తి గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది..
NIT Rourkela academic year 2024-26 admissions  NIT Rourkela admissions  Master of Arts admission   NIT Rourkela MA 2024-26  Admissions in Masters of Arts course in National Institute of Technology

సాక్షి ఎడ్యుకేష‌న్‌:

»    కోర్సు వివరాలు: ఎంఏ (డెవలప్‌మెంట్‌ స్టడీస్‌)
»    మొత్తం సీట్ల సంఖ్య: 39
»    అర్హత: బీటెక్‌ , బీఏ, బీఎస్సీ, బీకాం డిగ్రీలో కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి. డిగ్రీ హానర్స్‌ ఉత్తీర్ణులైన వారికి ప్రాధాన్యం ఉంటుంది.
»    ఎంపిక విధానం: ప్రవేశ పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. 
»    దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
»    ఆన్‌లైన్‌ దరఖాస్తు చివరి తేది: 20.06.2024
»    వెబ్‌సైట్‌: http://eapplication.nitrkl.ac.in

IIIT Intergrated B Tech Admissions: బాసరలో ట్రిపుల్‌ఐటీ ఇంటిగ్రేటెడ్‌ బీటెక్‌ కోర్సుల్లో ప్రవేశాలు..

Published date : 05 Jun 2024 11:21AM

Photo Stories