IGCAR Recruitment 2024: ఇందిరా గాంధీ సెంటర్ ఫర్ అటామిక్ రీసెర్చ్‌లో 198 పోస్టులు.. వీళ్లు అర్హులు

IGCAR Recruitment 2024

ఇందిరా గాంధీ సెంటర్ ఫర్ అటామిక్ రీసెర్చ్ (IGCAR).. ట్రేడ్ అప్రెంటీస్‌ పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 

మొత్తం పోస్టులు: 198

CBSE Board Exam 2025: సీబీఎస్‌ఈ బోర్డ్‌ ఎగ్జామ్స్‌.. రిజిస్ట్రేషన్‌కు ఇదే చివరి తేది

ఖాళీల వివరాలు

  • ఫిట్టర్: 46 పోస్టులు
  • టర్నర్: 07 పోస్ట్‌లు
  • మెషినిస్ట్: 10 పోస్ట్‌లు
  • ఎలక్ట్రీషియన్: 22 పోస్టులు
  • మెకానికల్ మెషిన్ టూల్ మెయింటెనెన్స్: 01 పోస్ట్
  • ఎలక్ట్రానిక్ మెకానిక్: 15 పోస్టులు
  • ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్: 18 పోస్టులు
  • డ్రాఫ్ట్స్‌మన్ (మెకానికల్): 12 పోస్టులు
  • ప్రాసెస్ ప్లాంట్ ఆపరేటర్: 12 పోస్టులు
  • కార్పెంటర్: 04 పోస్టులు
  • వెల్డర్: 14 పోస్టులు
  • PASSA (ప్రోగ్రామింగ్ అండ్‌ సిస్టమ్‌ అడ్మినిస్ట్రేషన్ అసిస్టెంట్): 19 పోస్టులు

 

KGBV Jobs: ‘కస్తూర్బా’లో పోస్టులు.. రేపే సర్టిఫికేట్స్‌ వెరిఫికేషన్‌

అర్హత: సంబంధిత విభాగంలో ఐటీఐ పూర్తి చేసి ఉండాలి

వయస్సు: 24 ఏళ్లకు మించరాదు
స్టైఫండ్‌: నెలకు రూ. 8050/-

అప్లికేషన్‌ విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది
దరఖాస్తుకు చివరి తేది: అక్టోబర్‌ 13, 2024

#Tags