Skip to main content

KGBV Jobs: ‘కస్తూర్బా’లో పోస్టులు.. రేపే సర్టిఫికేట్స్‌ వెరిఫికేషన్‌

KGBV Jobs  Announcement about filling vacant posts in Kasturba Gandhi Girls' Vidyalayas in Nizamabad District Education Officer Durga Prasad's statement on new vacancies  Website link for details on subject-wise vacancies at Kasturba Gandhi Girls Vidyalayas

నిజామాబాద్‌అర్బన్‌: జిల్లాలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో ఖాళీ పోస్టులను భర్తీ చేసేందుకు అనుమతి లభించిందని జిల్లా విద్యాశాఖ అధికారి దుర్గాప్రసాద్‌ ఒక ప్రకటనలో తెలిపారు.

CBSE Board Exam 2025: సీబీఎస్‌ఈ బోర్డ్‌ ఎగ్జామ్స్‌.. రిజిస్ట్రేషన్‌కు ఇదే చివరి తేది

కేజీబీవీల్లోని పీజీసీఆర్‌టీ, సీఆర్‌టీ, పీఈటీ, యూఆర్‌ఎస్‌, సీఆర్‌టీ ఖాళీలను భర్తీచేయనున్నట్లు పేర్కొన్నారు. సబ్జెక్టుల వారీగా ఖాళీల వివరాలను www. deonizamabad. in వివరాలు పొందుపర్చినట్లు తెలిపారు.

Job Mela: గుడ్‌న్యూస్‌.. జాబ్‌మేళా, నెలకు రూ. 25వేల వేతనం

అర్హులైన అభ్యర్థులకు ఫోన్‌కాల్‌ ద్వారా సమాచారం ఇవ్వడం జరుగుతుందని, ఈనెల 19న తమ ఒరిజినల్‌ సర్టిఫికెట్లతో జిల్లా కలెక్టరేట్‌లోని సమగ్ర శిక్ష కార్యాలయం 117లో ఉదయం10 గంటలకు హాజరుకావాలని సూచించారు.

Published date : 18 Sep 2024 03:45PM

Photo Stories