Indian Merchant Navy Hiring For 4000 Posts: ఇండియన్‌ మెర్చంట్‌ నేవీలో భారీగా ఉద్యోగాలు, వెంటనే అప్లై చేయండిలా..

ఇండియన్‌ మెర్చంట్‌ నేవీలో వివిధ విభాగాల్లో 4వేల పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 

మొత్తం పోస్టులు: 4000
ఖాళీల వివరాలు

డెక్‌ రేటింగ్‌- 721
ఇంజిన్ రేటింగ్- 236
సీమాన్ - 1432
ఎలక్ట్రీషియన్ - 408
వెల్డర్ - 78
మెస్ బాయ్ - 922
కుక్ - 203

అర్హత: ఆయా పోస్టులను బట్టి పదో తరగతి,/12వ తరగతిలో ఉత్తీర్ణత
వయస్సు: 17.5- 27 ఏళ్లకు మించరాదు. 

అ‍ప్లికేషన్‌ విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 
అప్లికేషన్‌కు చివరి తేది: ఏప్రిల్‌ 30, 2024

మరిన్ని వివరాలకు వెబ్‌సైట్‌ https://indianmerchantnavy.org/ను సంప్రదించండి. 

#Tags