స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
DSSSB Recruitment 2024: డీఎస్‌ఎస్‌ఎస్‌బీలో 414 గ్రూప్–3, గ్రూప్–4 పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే..
మొత్తం పోస్టుల సంఖ్య: 414
పోస్టుల వివరాలు: డ్రైవర్(డ్రగ్స్ కంట్రోల్)– 01, స్టాఫ్ కార్ డ్రైవర్(లా, జస్టిస్ అండ్ లెజిస్లేటివ్ అఫైర్స్)–01, స్టాఫ్ కార్ డ్రైవర్ (లోకాయుక్త)–01, స్టాఫ్ కార్ డ్రైవర్ (డైరెక్టరేట్ ఆఫ్ విజిలెన్స్)–03, స్టాఫ్ కార్ డ్రైవర్(జనరల్ అడ్మినిస్ట్రేషన్)–12, డ్రైవర్(ఎల్‌ఎంవీ)–01, స్టాఫ్ కార్ డ్రైవర్(ఢిల్లీ జైల్స్)–11, ల్యాబ్ టెక్నీషియన్ (గ్రూప్–3)–38, ల్యాబ్ టెక్నీషియన్ (గ్రూప్–4)–06, ల్యాబ్ టెక్నీషియన్–10, ల్యాబొరేటరీ టెక్నీషియన్–01, ఫార్మసిస్ట్(డిస్పెన్సర్)–110, ఫార్మసిస్ట్ (అల్లోపతి) –18, ఆక్సిలరీ నర్స్/మిడ్ వైఫ్(మున్సిపల్ కార్పొరేషన్)–144, ఆక్సిలరీ నర్సు/మిడ్ వైఫ్(మున్సిపల్ కౌన్సిల్)–08, డ్రాఫ్ట్స్‌మన్ గ్రేడ్3 (సివిల్)–10, స్టోర్ కీపర్–01, స్టోర్ సూపర్‌వైజర్–01, ఫార్మసిస్ట్(అగ్రి మార్కెటింగ్)–02, జూనియర్ ఫార్మసిస్ట్–03, అసిస్టెంట్ శానిటరీ ఇన్‌స్పెక్టర్–32.
అర్హత: పోస్టును అనుసరించి పదో తరగతి, 10+2, సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. పని అనుభవం ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 19.04.2024.
వెబ్‌సైట్: https://dsssb.delhi.gov.in/
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :