Junior Resident Posts : ఎయిమ్స్‌లో జూనియర్‌ రెసిడెంట్‌ పోస్టులు.. వీరే అర్హులు!

రాజ్‌కోట్‌ (గుజరాత్‌)లోని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఎయిమ్స్‌).. వివిధ విభాగాల్లో జూనియర్‌ రెసిడెంట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

»    మొత్తం పోస్టుల సంఖ్య: 25
»    అర్హత: పోస్టును అనుసరించి ఎంబీబీఎస్‌ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
»    వయసు: 33 ఏళ్లు మించకూడదు. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.
»    ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
ముఖ్య సమాచారం
»    దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
»    ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 25.07.2024.
»    వెబ్‌సైట్‌: https://aiimsrajkot.edu.in

IITM Recruitment : ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ట్రాపికల్‌ మెటీయోరాలజీలో ఈ పోస్టుల్లో భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు.. 

#Tags