Miss AI Beauty : మిస్ ఏఐగా మొరాకో సుందరి కెంజాలేలి
Sakshi Education
ప్రపంచంలోనే తొలిసారి నిర్వహించిన ‘మిస్ ఏఐ’ పోటీల్లో మొరాకోకు చెందిన ఇన్‌ఫ్లుయెన్సర్ కెంజాలేలి విజేతగా నిలిచి కిరీటాన్ని అందుకుంది. 1500 మంది కంప్యూటర్ మాడిఫైడ్ మోడళ్లను వెనక్కి నెట్టి తొలి వర్చువల్ అందాల పోటీలో విజేతగా నిలిచింది. మానవుల్లా తనకు భావోద్వేగాలు తెలియనప్పటికీ.. విజయం సాధించినందుకు ఉత్సాహంగా ఉందని కెంజాలేలి పేర్కొంది. విజేతగా నిలిచిన ఆమెకు 20 వేల డాలర్ల ప్రైజ్‌మనీ దక్కింది. లేలీకి ఇన్‌స్టాగ్రామ్‌లో 1.9 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఈ ఏఐ లేలీని ఫోనిక్స్‌ఏఐ సీఈవో మెరియం బెస్సా సృష్టించారు.
India's Population: 170 కోట్లు చేరుకోనున్న భారతదేశ జనాభా.. ఎప్పటిలోపు అంటే..?!
Published date : 17 Jul 2024 09:09AM
Tags
- Miss AI Beauty
- World's First Miss AI
- Competitions
- Morocco
- Influencer Kenzaleli
- Winner of Miss AI
- computer modified
- first virtual beauty
- artificial intelligence
- Current Affairs International
- latest current affairs in telugu
- Education News
- Sakshi Education News
- Moroccan influencer Kenzaleli
- world's first Miss AI pageant
- internationalnews