Skip to main content

IITM Recruitment : ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ట్రాపికల్‌ మెటీయోరాలజీలో ఈ పోస్టుల్లో భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు..

పుణెలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ట్రాపికల్‌ మెటీయోరాలజీ(ఐఐటీఎం).. రీసెర్చ్‌ ఫెలోల ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Job recruitments at Indian Institute of Tropical Meteorology  IITM Pune Research Fellows Recruitment  Indian Institute of Tropical Meteorology Job Openings  Apply for Research Fellows at IITM Pune IITM Pune Hiring Research Fellows Vacancies for Research Fellows at IITM Pune

»    మొత్తం ఖాళీల సంఖ్య: 30. 
»    వేతనం: నెలకు రూ.37,000.
»    అర్హత: పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో మాస్టర్స్‌ డిగ్రీ లేదా తత్సమాన కోర్సులో కనీసం 55 శాతం మార్కులతో ఉత్తీర్ణులవ్వాలి. నెట్‌/గేట్‌/ఎల్‌ఎస్‌ స్కోర్‌తో పాటు పని అనుభవం ఉండాలి.
»    వయసు: 10.08.2024 నాటికి 28 ఏళ్లు మించకూడదు. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, మహిళ అభ్యర్థులకు ఐదేళ్లు, ఓబీసీ, ఎక్స్‌ సర్వీస్‌మెన్‌లకు మూడేళ్లు సడలింపు ఉంటుంది.
»    ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
ముఖ్య సమాచారం
»    దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
»    ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభతేది: 08.07.2024.
»    ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 10.08.2024.
»    వెబ్‌సైట్‌: https://www.tropmet.res.in

 Medical Officer Posts : ఏఎఫ్‌ఎంఎస్‌లో 450 మెడికల్‌ ఆఫీసర్‌ పోస్టులకు ద‌ర‌ఖాస్తులు..

Published date : 17 Jul 2024 11:49AM

Photo Stories