Skip to main content

Senior Resident Posts at AIIMS : ఎయిమ్స్‌లో సీనియర్‌ రెసిడెంట్‌ పోస్టులకు దరఖాస్తులు.. చివరి తేదీ!

దియోఘర్‌ (జార్ఖండ్‌)లోని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఎయిమ్స్‌).. వివిధ విభాగాల్లో సీనియర్‌ రెసిడెంట్‌ (నాన్‌ అకడమిక్‌) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Vacancies at AIIMS Deoghar in Various Departments  Apply Now  Senior Resident Jobs at AIIMS Deoghar, Jharkhand  AIIMS Deoghar Recruitment for Senior Resident Posts AIIMS Deoghar Senior Resident Positions  Senior Resident Posts at All India Institute of Medical Sciences  AIIMS Deoghar Senior Resident (Non-Academic) Recruitment Notice

»    మొత్తం పోస్టుల సంఖ్య: 94.
»    వేతనం: నెలకు రూ.67,700.
»    విభాగాలు: అనెస్తీషియాలజీ–క్రిటికల్‌ కేర్, అనాటమీ, బయోకెమిస్ట్రీ, బర్న్‌–ప్లాస్టిక్‌ సర్జరీ, కార్డియాలజీ, కార్డియోథొరాసిక్‌–వాస్కులర్‌ సర్జరీ, కమ్యూనిటీ–ఫ్యామిలీ మెడిసిన్, డెంటల్‌ సర్జరీ, డెర్మటాలజీ–వెనిరియోలజీ, ఎండోక్రైనాలజీ, ఫోరెన్సిక్‌ మెడిసిన్, గ్యాస్ట్రోఎంటరాలజీ, గ్యాస్ట్రోఇంటిస్టినాల్‌ సర్జరీ, జనరల్‌ మెడిసిన్, జనరల్‌ సర్జరీ, మైక్రోబయాలజీ, మెడికల్‌ ఆంకాలజీ, నియోనెటాలజీ, నెఫ్రాలజీ, న్యూరాలజీ, న్యూరోసర్జరీ, న్యూక్లియర్‌ మెడిసిన్, ఆబ్‌స్ట్రెటిక్స్‌–గైనకాలజీ, ఆప్తల్మాలజీ, ఆర్థోపెడిక్స్, పీడియాట్రిక్స్‌ తదితరాలు.
»    అర్హత: సంబంధిత విభాగంలో ఎండీ/ఎంఎస్‌/డీఎన్‌బీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
»    వయసు: 45 ఏళ్లు మించకూడదు. ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు పదేళ్లు సడలింపు ఉంటుంది.
ముఖ్య సమాచారం
»    దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును రిజిస్ట్రార్‌ ఆఫీస్, ఫోర్త్‌ ఫ్లోర్, ఎయిమ్స్, దేవిపూర్‌(అకడమిక్‌ బ్లాక్‌), డియోఘర్‌ –814152(జార్ఖండ్‌) చిరునామకు పంపించాలి.
»    దరఖాస్తులకు చివరితేది: ప్రకటన వెలువడిన 15 రోజుల్లోపు దరఖాస్తు చేసుకోవాలి.
»    వెబ్‌సైట్‌: www.aiimsdeoghar.edu.in

Indian Bank : ఇండియన్‌ బ్యాంక్‌లో అప్రెంటిస్‌ల పోస్టులు.. వీరే అర్హులు..!

Published date : 15 Jul 2024 11:59AM

Photo Stories