Civil Assistant Surgeon Posts : ఎంహెచ్‌ఎస్‌ఆర్‌బీలో 435 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు.. ఈ అర్హతలు ఉండాలి..
Sakshi Education
తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (ఎంహెచ్‌ఎస్‌ఆర్‌బీ).. రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో జనరల్ రిక్రూట్‌మెంట్ విధానంలో సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
» మొత్తం పోస్టుల సంఖ్య: 435 (జోన్‌ల వారీగా పోస్టులు: జోన్ 1–271, జోన్ 2–164).
» అర్హత: అభ్యర్థులు ఎంబీబీఎస్ లేదా దానికి సమానమైన పరీక్షలో ఉత్తీర్ణుౖలñ ఉండాలి. తెలంగాణ మెడికల్ కౌన్సిల్‌లో రిజిస్టర్ అయి ఉండాలి.
» వయసు: 01.07.2024 నాటికి 46 ఏళ్లు మించకూడదు.
» పే స్కేల్: నెలకు రూ.58,850 నుంచి 1,37,050
» ఎంపిక విధానం: ఎంబీబీఎస్ మార్కులు, పని అనుభవం, రూల్ ఆఫ్ రిజర్వేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు.
ముఖ్య సమాచారం
» దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
» ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభతేది: 02.07.2024.
» ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 11.07.2024
» వెబ్‌సైట్: https://mhsrb.telangana.gov.in
Published date : 03 Jul 2024 01:16PM
Tags
- Civil Assistant Surgeon Posts
- Medical and Health Services Recruitment Board
- Telangana Government
- online applications
- eligible doctors
- Medical students
- Education News
- Sakshi Education News
- job recruitment at medical and health services recruitment board
- medical jobs
- telanganajobs
- MedicalRecruitment
- GovernmentHospitalJobs
- CivilAssistantSurgeon
- HealthcareCareers
- latest jobs in 2024
- sakshieducationlatest job notifications