Medical Officer Posts : ఏఎఫ్‌ఎంఎస్‌లో 450 మెడికల్‌ ఆఫీసర్‌ పోస్టులకు ద‌ర‌ఖాస్తులు..

ఆర్మ్‌డ్‌ ఫోర్సెస్‌ మెడికల్‌ సర్వీసెస్‌ (ఏఎఫ్‌ఎంఎస్‌).. షార్ట్‌ సర్వీస్‌ కమిషన్‌ మెడికల్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

»    మొత్తం పోస్టుల సంఖ్య: 450 (పురుషులు–338, మహిళలు–112).
»    అర్హత: ఎంబీబీఎస్, పీజీ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.
»    వయసు: 31.12.2024 నాటికి ఎంబీబీఎస్‌ డిగ్రీ అభ్యర్థులకు 30 ఏళ్లు, పీజీ డిగ్రీ అభ్యర్థులకు 35 ఏళ్లు మించకూడదు.
»    ఎంపిక విధానం: ఇంటర్వ్యూ, ఫిజికల్, మెడికల్‌ స్టాండర్డ్‌ ఎగ్జామినేషన్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.
»    దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
»    ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభ తేది: 16.07.2024
»    ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 04.08.2024.
»    ఇంటర్వ్యూ తేదీ: 28.08.2024 నుంచి ప్రారంభం.
»    ఇంటర్వ్యూ వేదిక: ఆర్మీ హాస్పిటల్‌ (ఆర్‌ఆర్‌), ఢిల్లీ కంటోన్మెంట్‌.
»    వెబ్‌సైట్‌: https://amcsscentry.org

Teachers Retirement benefits news: అంగన్‌వాడీ టీచర్లకు ఇక నుంచి 2లక్షలు ఎందుకంటే..

#Tags