Medical Jobs: నిజామాబాద్ ప్రభుత్వాసుపత్రిలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
నిజామాబాద్‌లోని గవర్న్‌మెంట్ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్‌మెంట్ కాంట్రాక్ట్ ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
మొత్తం పోస్టులు: 13
అర్హత: ఎంబీబీఎస్/ బీఏఎంఎస్/ బీఎస్సీ(నర్సింగ్)/ జీఎన్‌ఎం ఉత్తీర్ణత.
Nissan Company Layoffs: ఉద్యోగులకు షాక్.. 9000 మందిని తొలగించనన్న నిస్సాన్ కంపెనీ..
వయస్సు: 18-46 ఏళ్ల మధ్య ఉండాలి.
వేతనం: నెలకు రూ. రూ.40,000. స్టాఫ్ నర్సులకు రూ.29,900.
Apprentice Mela: ఐటీఐ విద్యార్థుల కోసం.. ఈనెల 11న అప్రెంటిస్ మేళా
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌లో అప్లై చేయాలి. జిల్లా వైద్యారోగ్య అధికారి కార్యాలయం, ఐడీఓసీ కాంప్లెక్స్, నిజామాబాద్ చిరునామాకు పంపాలి.
అప్లికేషన్లకు చివరి తేది: నవంబర్ 09, 2024.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
☛ Join our WhatsApp Channel (Click Here)
☛ Join our Telegram Channel (Click Here)
#Tags