Jobs In Medical College: మెడికల్‌ కాలేజీలో వివిధ పోస్టుల భర్తీ.. డైరెక్ట్‌ ఇంటర్వ్యూతో నియామకం

మంచిర్యాల: జిల్లా ప్రభుత్వ వైద్య కళాశాలలో కాంట్రాక్టు పద్ధతిలో వివిధ పోస్టులు భర్తీ చేయనున్నట్లు ప్రిన్సిపాల్‌ సులేమాన్‌ తెలిపారు. కళాశాలలో 8 ప్రొఫెసర్‌ పోస్టులు, అసోసియేట్‌ ప్రొఫెసర్‌ పోస్టులు 20, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులు 12, సీనియర్‌ రెసిడెన్సీలు 47, ట్యూటర్స్‌ 15, క్యాజువా లిటీ మెడికల్‌ ఆఫీసర్లు 6 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తెలిపారు.

Pranjali Awasthi Sucess Story: 16 ఏళ్లకే రూ.100 కోట్ల కంపెనీ.. ఈ అమ్మాయికి హ్యాట్సాఫ్‌ చెప్పాల్సిందే!

అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ నెల 30, 31 తేదీల్లో ఉదయం 11 గంటల నుంచి నిర్వహించే ఇంటర్వ్యూలకు హాజరు కావాలని సూచించారు. పూర్తి వివరాలు www.gmcm ancherial.org లో అందుబాటులో ఉన్నట్లు తెలిపారు.

#Tags