Medical Jobs: ఏపీ మెడికల్ సర్వీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్‌లో పోస్టులు.. నెలకు రూ. 1.50 లక్షల జీతం..
మొత్తం పోస్టుల సంఖ్య: 97
వేతనం: నెలకు రూ.61,960 నుంచి రూ.1,51,370.
విభాగాల వారీగా ఖాళీలు: గైనకాలజీ–21, అనెస్తీషియా–10, పీడియాట్రిక్స్–06, జనరల్ మెడిసిన్–12, జనరల్ సర్జరీ–19, ఆర్థోపెడిక్స్–02, ఆప్తల్మాలజీ–05, రేడియాలజీ–04, పాథాలజీ–03, ఈఎన్‌టీ–05, డెర్మటాలజీ–02, ఫోరెన్సిక్ మెడిసిన్–02, సైకియాట్రి–02, సివిల్ అసిస్టెంట్ సర్జన్(జనరల్)–04.
అర్హత: డిప్లొమా/డిగ్రీ/ఎంబీబీఎస్/పీజీ/డీఎన్ బీ ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.
వయసు: 13.12.2024 నాటికి ఓసీ అభ్యర్థులకు 42 ఏళ్లు, ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ, బీసీ వారికి 47 ఏళ్లు, దివ్యాంగులకు 52 ఏళ్లు, ఎక్స్ సర్వీస్‌మెన్ అభ్యర్థులకు 50 ఏళ్లు
ఎంపిక విధానం: విద్యార్హతలు,మెరిట్ లిస్ట్, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 13.12.2024
వెబ్‌సైట్: https://hmfw.ap.gov.in
>> WD&CW Department Jobs: కృష్ణా జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖలో 14 పోస్టులు
▶ Join our WhatsApp Channel: Click Here ▶ Join our Telegram Channel: Click Here |
▶ Follow our YouTube Channel: Click Here ▶ Follow our Instagram Page: Click Here |