6329 Teaching Jobs: ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ లో టీచింగ్, నాన్ టీచింగ్ ఖాళీలు... దరఖాస్తుకు చివరి తేదీ ఇదే !
ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ నియామకం 2023. వివిధ భారతీయ భాషల్లో శిక్షణ పొందిన గ్రాడ్యుయేట్ టీచర్లతో సహా టీచింగ్ మరియు నాన్ టీచింగ్ రోల్స్ కోసం 6000+ ఖాళీలు!
EMRSల్లో వివిధ భారతీయ భాషల్లో శిక్షణ పొందిన గ్రాడ్యుయేట్ టీచర్లతో సహా టీచింగ్ మరియు నాన్ టీచింగ్ రోల్స్ కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి NESTS దరఖాస్తులు కోరుతోంది. 18/8/23 లోపు దరఖాస్తు చేసుకోండి.
ఖాళీల వివరాలు
- TGT: 5660
- Hostel warden Male: 335
- Hostel Warden Female: 334
- Total: 6329
Telangana Jobs 2023: తెలంగాణలో 1520 పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే..
#Tags