Skip to main content

NIPER Recruitment 2024: NIPERలో టీచింగ్, నాన్‌ టీచింగ్‌ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

గువాహటిలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫార్మాస్యూటికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌ (ఎన్‌ఐపీఈఆర్‌).. ఓపెన్‌ కాంపిటీషన్‌ ద్వారా రెగ్యులర్‌ ప్రాతిపదికన టీచింగ్, నాన్‌ టీచింగ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
NIPER Faculty and Non Faculty Recruitment 2024 Notification  NIPER Guwahati

మొత్తం పోస్టుల సంఖ్య: 07
పోస్టుల వివరాలు:
టీచింగ్‌ పోస్టులు: ప్రొఫెసర్‌(మెడికల్‌ కెమిస్ట్రీ)–01, ప్రొఫెసర్‌ (బయోటెక్నాలజీ)–01, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌(బయోఫార్మాస్యూటికల్స్‌)–01, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌(బయోటెక్నాలజీ)–01, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌(ఫార్మసీ ప్రాక్టీస్‌)–01.
నాన్‌ టీచింగ్‌ పోస్టులు: సైంటిస్ట్‌/టెక్నికల్‌ సూపర్‌వైజర్‌ గ్రేడ్‌1–01, అసిస్టెంట్‌ గ్రేడ్‌2(అడ్మినిస్ట్రేషన్‌)–01.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బ్యాచిలర్‌ డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయసు: అసిస్టెంట్‌ గ్రేడ్‌2 పోస్టులకు 35 ఏళ్లు, ప్రొఫెసర్‌/సైంటిస్ట్‌ పోస్టులకు 40 ఏళ్లు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులకు 50 ఏళ్లు మించకూడదు.
వేతనం: నెలకు అసిస్టెంట్‌ గ్రేడ్‌2 పోస్టుకు రూ.29,000, సైంటిస్ట్‌ పోస్టులకు రూ.53,000, ప్రొఫెసర్‌ పోస్టులకు రూ.1,44,200, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులకు రూ.78,000.

ఎంపిక విధానం: రాతపరీక్ష/స్కిల్‌ టెస్ట్‌/ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 17.04.2024.
దరఖాస్తు హార్డ్‌కాపీ పోస్టులో పంపేందుకు చివరితేది: 27.04.2024.

వెబ్‌సైట్‌: https://niperguwahati.ac.in/

చదవండి: NIPER Recruitment 2024: NIPERలో టీచింగ్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌, చివరి తేదీ ఎప్పుడంటే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

sakshi education whatsapp channel image link

Published date : 12 Apr 2024 05:34PM

Photo Stories