Skip to main content

NIPER Recruitment 2024: NIPERలో టీచింగ్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌, చివరి తేదీ ఎప్పుడంటే..

పంజాబ్‌ మొహాలీలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫార్మాస్యూటికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌ (నైపర్‌).. తాత్కాలిక ప్రాతిపదిక టీచింగ్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది.
NIPER Mohali   Temporary Teaching Positions  Recruitment Notice  NIPER Mohali faculty recruitment 2024 notification  Teaching Recruitment Announcement

మొత్తం పోస్టుల సంఖ్య: 32
పోస్టుల వివరాలు: ప్రొఫెసర్‌ 13 పోస్టులు, అసోసియేట్‌ ప్రొఫెసర్‌ 12 పోస్టులు , అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ –7 పోస్టులు. 
విభాగాలు: ఫార్మకో ఇన్ఫర్మేటిక్స్, నేచురల్‌ ప్రొడక్ట్‌క్స్, ఫార్మస్యూటికల్‌ అనాలసిస్, ఫార్మాస్యూటికల్‌ టెక్నాలజీ, ఫార్మకాలజీ అండ్‌ టాక్సికాలజీ, ఫార్మాస్యూటిక్స్, ఫార్మసీ ప్రాక్టీస్, ఫార్మాస్యూటికల్‌ టెక్నాలజీ–ఫార్ములేషన్స్, బయోటెక్నాలజీ, మెడికల్‌ డివైసెస్, మెడిసినల్‌ కెమిస్ట్రీ, క్లినికల్‌ రీసెర్చ్‌. 
అర్హత: పీహెచ్‌డీతోపాటు బోధన/రీసెర్చ్‌/ఇండస్ట్రియల్‌ అనుభవం ఉండాలి. 
వయసు: గరిష్ట వయో పరిమితి 50 ఏళ్లక మించరాదు. 
వేతనం: ప్రొఫెసర్‌ పోస్టుకు రూ.1,59,100–రూ.2,20,200; అసోసియేట్‌ ప్రొఫెసర్‌ పోస్టుకు రూ.1,39,600–రూ.2,11,300; అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుకు రూ.రూ.1,01,500–రూ.1,67,400.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. 

దరఖాస్తు తేదీ: 06.05.2024

వెబ్‌సైట్‌: https://niper.gov.in/

చదవండి: DTU Recruitment 2024: ఢిల్లీ టెక్నలాజికల్‌ యూనివర్శిటీలో 158 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

sakshi education whatsapp channel image link

Published date : 10 Apr 2024 03:30PM

Photo Stories