DTU Recruitment 2024: ఢిల్లీ టెక్నలాజికల్ యూనివర్శిటీలో 158 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు.. ఎవరు అర్హులంటే..
మొత్తం పోస్టుల సంఖ్య: 158
విభాగాల వారీగా ఖాళీలు: డిజైన్-06, ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీరింగ్-10, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ-13, సాఫ్ట్‌వేర్ ఇంజనీరింగ్-05, ఎకనామిక్స్(యూఎస్‌ఎంఈ) -04, మేనేజ్‌మెంట్(యూఎస్‌ఎంఈ)-27, బయోటెక్నాలజీ-09, మెకానికల్ ఇంజనీరింగ్-34, కంప్యూటర్ సైన్స్-ఇంజనీరింగ్-50.
అర్హత: సంబంధిత విభాగాల్లో యూజీ, పీజీ, పీహెచ్‌డీ, స్లెట్/సెట్, యూజీసీ/సీఎస్‌ఐఆర్/ఐకార్/జీప్యాట్/గేట్/ఐసీఎంఆర్/నెట్-లెక్చర్‌షిప్ లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులవ్వాలి. బోధన, పరిశోధన అనుభవం ఉండాలి.
ఎంపిక విధానం: స్క్రీనింగ్ టెస్ట్, ప్రజెంటేషన్/ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది:14.04.2024
దరఖాస్తు హార్డ్‌కాపీ పోస్టులో పంపేందుకు చివరితేది: 24.04.2024.
వెబ్‌సైట్: http://www.dtu.ac.in/
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Tags
- DTU Recruitment 2024
- faculty jobs
- assistant professor jobs
- Assistant Professor Jobs in Delhi Technological University
- Jobs in Delhi Technological University
- DTU Jobs Notification
- Screening Test
- latest notifications
- latest job notifications 2024
- latest govt jobs notifications
- central govt jobs 2024
- latest employment notification
- sakshi education latest job notifications
- DelhiTechnologicalUniversity
- AssistantProfessors
- Recruitment
- Education
- JobOpportunity
- AcademicPosition
- FacultyJob
- DirectBasis
- latest jobs in 2024
- SakshiEducation latest job notifications