Skip to main content

Job Mela: ఈనెల 5న జాబ్‌మేళా.. మొత్తం 475 ఉద్యోగాలు..

Job Mela job fair announcement in July 5th

కంచరపాలెం: జిల్లా ఉపాధి కార్యాలయం నేషనల్‌ కెరీర్‌ సర్వీస్‌ సెంటర్‌లో ఈ నెల 5న జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఎంప్లాయిమెంట్‌ అధికారి ిసీహెచ్‌ సుబ్బిరెడ్డి తెలిపారు.

హ్యూమన్‌ రిసోర్సెస్‌ సర్వీస్‌, ఫ్రీ రీచార్జ్‌ సిమెంట్‌ టెక్నాలజీ, నవతా రోడ్డు ట్రాన్స్‌పోర్టు, అపోలో ఫార్మసీ, పేటీఎం ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీలో మొత్తం 475 ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు ఉంటాయన్నారు.

NEET Exam Row: నీట్‌ కాంట్రవర్సీ.. మరోసారి పరీక్ష నిర్వహించాల్సిందేనా? దేశ వ్యాప్తంగా ఒకే పరీక్ష అవసరమా?

టెన్త్‌, ఇంటర్‌, ఐటీఐ, డిప్లమో, ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణతతోపాటు 18–35 ఏళ్ల వయసు గల పురుష, మహిళా అభ్యర్థులు అర్హులన్నారు. ఆ రోజు 10 గంటలకు జాబ్‌మేళాకు హాజరుకావాలని కోరారు.
 

Published date : 03 Jul 2024 05:51PM

Photo Stories