NIT Recruitment 2024: NITలో 43 టీచింగ్ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..
మొత్తం పోస్టుల సంఖ్య: 43
పోస్టుల వివరాలు: అసిస్టెంట్ ప్రొఫెసర్ 2/గేడ్1–37, అసోసియేట్ ప్రొఫెసర్–05, ప్రొఫెసర్–01.
విభాగాలు: బయోటెక్నాలజీ, సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఎర్త్ అండ్ ఎన్విరాన్‌మెంటల్ స్టడీస్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ తదితరాలు.
అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయసు: 60 ఏళ్లు మించకూడదు.
ఎంపిక విధానం: రాతపరీక్ష, ప్రజెంటేషన్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 30.04.2024.
దరఖాస్తు హార్డ్‌కాపీలు పోస్టులో పంపేందుకు చివరితేది: 10.05.2024.
వెబ్‌సైట్: https://nitdgp.ac.in/
చదవండి: NIPER Recruitment 2024: NIPERలో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు.. ఎవరు అర్హులంటే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్