DSC Certificate Verification: డీఎస్సీ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్‌కు రేపే చివరితేది
Sakshi Education
ములుగు: ఉపాధ్యాయ పోస్టులకు అర్హత పొందిన అభ్యర్థులు రేపటి(శనివారం)లోగా వారి ధ్రువీకరణ పత్రాలను సమర్పించాలని కలెక్టర్ టీఎస్.దివాకర గురువారం ఒక ప్రకటనలో సూచించారు. జిల్లాలో 192 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయడానికి 576 మంది డీఎస్సీ పరీక్షలో అర్హత సాధించినట్లు వెల్లడించారు. వీరిలో 1:3 ప్రకారం పోస్టులను భర్తీ చేయనున్నట్లు తెలిపారు.
KGBV Recruitment 2024: కేజీబీవీ పోస్టులకు దరఖాస్తులకు ఆహ్వానం.. చివరి తేదీ ఇదే
1:3 ప్రకారం ఎంపిక కాబడిన అభ్యర్థులు జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల, జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలల్లో శనివారం వరకు ధ్రువీకరణ పత్రాల పరిశీలనకు హాజరుకావాలని వివరించారు. అర్హత పొందిన వారికి త్వరలోనే నియామక పత్రాలను ఇవ్వనున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. పూర్తి వివరాలకు డీఈఓ పాణిని సంప్రదించాలని సూచించారు.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
Published date : 04 Oct 2024 05:54PM
Tags
- ts dsc 2024
- ts dsc 2024 notification detials
- TS DSC 2024 Updates
- TS DSC 2024 Live Updates
- TS DSC 2024 Certificate Verification Required Documents
- TS DSC 2024 Certificate Verification Required Documents News in telugu
- TS DSC 2024 Certificate Verification Required Documents News Telugu
- ts dsc 2024 certificate verification
- TS DSC 2024 Certificate Verification news
- TS DSC 2024 Certificate Verification News in Telugu
- ts dsc 2024 certificate verification dates
- ts dsc 2024 certificate verification dates news telugu
- telugu news ts dsc 2024 certificate verification dates news telugu
- DSC Certificate Verification
- TS DSC Certificate Verification 2024
- Dsc certificate verification date
- TG DSC Certificate Verification
- Certificate Verification Dates For DSC Announced
- news telugu Certificate Verification Dates For DSC Announced
- Telugu News TS DSC Certificate Verification 2024
- Mulugu
- TeacherRecruitment
- TSDivakara
- DSCExamination
- QualifiedCandidates
- VerificationDocuments
- DistrictRecruitment
- DocumentSubmission
- TeacherPosts
- SakshiEducationUpdates