Skip to main content

Teaching Jobs in NFSU: ఎన్‌ఎఫ్‌ఎస్‌యూలో టీచింగ్‌ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా‌..

గాంధీనగర్‌లోని నేషనల్‌ ఫోరెన్సిక్‌ సైన్స్‌ యూ­నివర్శిటీ(ఎన్‌ఎఫ్‌ఎస్‌యూ).. వివిధ విభాగాల్లో టీచింగ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
 Teaching Vacancies   Teaching Jobs in NFSU    Teaching Positions Announcement   NFSU   Academic Opportunities at NFSU     NFSU Faculty Recruitment

మొత్తం పోస్టుల సంఖ్య: 39
పోస్టులు: ప్రొఫెసర్, అసోసియేట్‌ ప్రొఫెసర్, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌.
విభాగాలు: ఫోరెన్సిక్‌ సైకాలజీ,న్యూరోసైకాలజీ, క్లినికల్‌ సైకాలజీ, క్రిమినాలజీ, సైబర్‌ సెక్యూరిటీ, డిజిటల్‌ ఫోరెన్సిక్స్, ఫోరెన్సిక్‌ బయాలజీ/బయోటెక్నాలజీ /డీఎన్‌ఏ, ఫోరెన్సిక్‌ సైన్స్‌(జనరల్‌),జనరల్‌ కెమిస్ట్రీ, లా,ఫోరెన్సిక్‌ కెమిస్ట్రీ/టాక్సికాలజీ, జనరల్‌ మేనేజ్‌మెంట్, అకౌంట్స్‌ అండ్‌ ఫైనాన్స్, డేటా అనలిటిక్స్, సైబర్‌/ఐటీ/డిజిటల్‌ ఫోరెన్సిక్స్‌/పోలీస్‌ అడ్మినిస్ట్రేషన్‌/సైన్స్‌.
అర్హత: కనీసం 60 శాతం మార్కులతో సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వేతనం: నెలకు ప్రొఫెసర్‌ పోస్టులకు రూ.1,59,100, అసోసియేట్‌ ప్రొఫెసర్‌ పోస్టులకు రూ.1,39,600, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులకు రూ.70,900.

ఎంపిక విధానం: రాతపరీక్ష, స్కిల్‌ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 14.04.2024.

వెబ్‌సైట్‌: https://www.nfsu.ac.in/

చదవండి: CTET Notification: CTET July-2024 వివరాలు... పరీక్ష విధానం, సిలబస్‌, ప్రిపరేషన్‌ గైడెన్స్‌..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

sakshi education whatsapp channel image link

Published date : 27 Mar 2024 05:26PM

Photo Stories