KGBV Recruitment 2024: కేజీబీవీ పోస్టులకు దరఖాస్తులకు ఆహ్వానం..

KGBV Recruitment 2024

నెల్లూరు (టౌన్‌): కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో ఖాళీగా ఉన్న పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు సమగ్రశిక్ష ఏపీసీ ఉషారాణి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.

Job Mela: ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో జాబ్‌మేళా.. కావల్సిన అర్హతలు ఇవే

బోధనా సిబ్బంది పోస్టులను కాంట్రాక్టు పద్ధతిన, బోధనేతర సిబ్బందిని ఔట్‌ సోర్సింగ్‌ పద్ధతిన 2024–25 విద్యా సంవత్సరంలో భర్తీ చేస్తామన్నారు. జిల్లాలోని కేజీబీవీల్లో పీజీటీ–15, సీఆర్టీ–6, పార్ట్‌టైం టీచర్లు–7, అకౌంటెంట్‌–1 కలిపి మొత్తం 29 పోస్టులు ఉన్నాయన్నారు.

LMV Financial Services Private Limited Hiring: గ్రాడ్యుయేట్స్‌ కోసం ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం.. చివరి తేదీ ఇదే

ఆసక్తిగల మహిళా అభ్యర్థులు apkfbv.apcfrr.in వెబ్‌సైట్‌ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తులు పంపాలన్నారు. వయో పరిమితి ఓపెన్‌ కేటగిరి అభ్యర్థులకు 18–42 ఏళ్లు ఉండాలన్నారు.

Follow our YouTube Channel (Click Here)

 Follow our Instagram Page (Click Here)

 Join our WhatsApp Channel (Click Here)

 Join our Telegram Channel (Click Here)

#Tags