Skip to main content

Job Mela: ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో జాబ్‌మేళా.. కావల్సిన అర్హతలు ఇవే

Job Mela  Job Mela at Kancharapalem Government Polytechnic College

మురళీనగర్‌: కంచరపాలెం ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం నుంచి రెండు రోజుల పాటు జాబ్‌ మేళా నిర్వహిస్తున్నట్లు సాంకేతిక విద్యాశాఖ డిప్యూటీ డైరెక్టర్‌ ఎంఏవీ రామకృష్ణ, ప్రిన్సిపాల్‌ కె.నారాయణరావు తెలిపారు.

LMV Financial Services Private Limited Hiring: గ్రాడ్యుయేట్స్‌ కోసం ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం.. చివరి తేదీ ఇదే

27 శుక్రవారం నిర్వహించే జాబ్‌మేళాలో పోకారం ఇంజినీర్డ్‌ స్టోన్‌ కంపెనీ డిప్లమో ఇంజినీర్‌ ట్రైనీ, గ్రాడ్యుయేట్‌ ఇంజినీర్‌ ట్రైనీ పోస్టులను భర్తీ చేయనుంది. డిప్లమో లేదా బి.టెక్‌ మెకానిక్‌ అండ్‌ మెకట్రానిక్స్‌ కోర్సులు చేసిన 19 నుంచి 25 ఏళ్ల లోపు అభ్యర్థులు ఇంటర్వ్యూలకు అర్హులు.

B.Tech/M.Tech Exam Results: బీటెక్‌/ఎంటెక్‌ 4th సెమిస్టర్‌ ఫలితాలు విడుదల.. డైరెక్ట్‌ లింక్‌ ఇదే

ఎంపికై న వారికి స్టైఫండ్‌గా రూ.12 వేల నుంచి రూ.15 వేల వరకు చెల్లిస్తారు. రెండేళ్ల పాటు ఉచిత వసతి సౌకర్యం కల్పిస్తారు. మేకాగుడా, షాద్‌నగర్‌, హైదరాబాద్‌లో పని చేయాల్సి ఉంటుంది.

ముఖ్య సమాచారం:

అర్హత: డిప్లొమో/బీటెక్ చేసిన వారు అర్హులు
వయస్సు: 19-25 ఏళ్లలోపు ఉండాలి
స్టైఫండ్‌: నెలకు రూ.12,000- రూ.15,000
జాబ్‌ లొకేషన్‌: మేకాగుడా, షాద్‌నగర్‌, హైదరాబాద్‌

Follow our YouTube Channel (Click Here)

 Follow our Instagram Page (Click Here)

 Join our WhatsApp Channel (Click Here)

 Join our Telegram Channel (Click Here)

Published date : 27 Sep 2024 11:32AM

Photo Stories