ANGRAU: ఎన్‌ఆర్‌ఐ కోటాలో దరఖాస్తుకు గడువు పెంపు

ఎన్‌ఆర్‌ఐ కోటాలో దరఖాస్తుకు గడువు పెంపు

గుంటూరు రూరల్‌:  ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని కళాశాలల్లో ఎన్‌ఆర్‌ఐ కోటాలో దరఖాస్తు చేసుకునేందుకు గడువును పెంచినట్లు విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్‌ డాక్టర్‌ జి.రామారావు జూలై 18న ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్‌ఆర్‌ఐ కోటాలో కమ్యూనిటీ సైన్స్‌ ఇతర కోర్సుల్లో ప్రవేశాలకు జూలై 31వ తేదీ వరకూ గడువును పొడిగించినట్లు పేర్కొన్నారు. అ«భ్యర్థులు గమనించి దరఖాస్తు చేసుకోవాలని కోరారు. 

చదవండి:

ANGRAU: ఎన్జీరంగా వర్సిటీలో ఎన్‌ఆర్‌ఐ కోటా ఫీజుల తగ్గింపు

ANGRAU: పులివెందులలో ప్రభుత్వ వ్యవసాయ కళాశాల

#Tags