APRCET 2024 Notification Out: ఆంధ్రా యూనివర్సిటీలో పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాలకు ఆహ్వానం
విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్శిటీ 2024-25 విద్యా సంవత్సరానికి గానూ పీహెచ్‌డీ కోర్సుల్లో ఫుల్‌టైం/పార్ట్ టైం ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
అర్హత: సంబంధిత విభాగంలో 55శాతం మార్కులతో మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. యూజీసీ/సీఎస్‌ఐఆర్ నెట్ లేదా స్లెట్/సెట్ ఉత్తీర్ణులైన అభ్యర్థులకు ప్రాధాన్యం ఉంటుంది.
ప్రోగ్రామ్ విధానం: ఫుల్ టైం రెగ్యులర్/పార్ట్ టైం
దరఖాస్తు రుసుము: రూ. 1500/,ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులకు రూ. 1000/
అప్లికేషన్‌కు చివరి తేది: మార్చి 19, 2024 ఆలస్య రుసుంతో మార్చి 30-ఏప్రిల్ 06 వరకు
అప్లికేషన్ విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
ఫెలోషిప్: నెలకు రూ.35,000+హెచ్‌ఆర్‌ఏ.
ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
హాల్‌టికెట్ డౌన్‌లోడ్ ప్రక్రియ: ఏప్రిల్ 10, 2024
పరీక్ష తేది: ఏప్రిల్ నెలలో( తేదీ వెల్లడి కాలేదు)
వెబ్‌సైట్: https://cets.apsche.ap.gov.in/rcet.
Tags
- APRCET Exam
- aprcet
- APRCET 2024 Notification
- APRCET 2024 Eligibility
- APRCET 2024 important dates
- APRCET 2024 fee details
- Andhra University
- PhD Program Notification
- Part-time PhD programs
- Full-time PhD programs
- PhD Programmes
- Education News
- PhD admissions
- Academic year 2024-25
- Eligibility Criteria
- sakshi education admissions
- Andhra University PhD admissions
- University updates