BECIL Recruitment 2024: ఎయిమ్స్‌ జమ్మూలో 29 పోస్టులు.. నెలకు రూ.30,000 వ‌ర‌కు జీతం..

న్యూఢిల్లీలోని బ్రాడ్‌కాస్ట్‌ ఇంజనీరింగ్‌ కన్సల్టెంట్స్‌ ఇండియా లిమిటెడ్‌(బీఈసీఐఎల్‌) ఆధ్వర్యంలో.. జమ్మూ ఎయిమ్స్‌ కార్యాలయంలో ఒప్పంద ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 29
పోస్టుల వివరాలు: పేషెంట్‌ కేర్‌మేనేజర్‌-07, పేషెంట్‌ కేర్‌ కోఆర్డినేటర్‌-22.
అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి.
వయసు: పేషెంట్‌ కేర్‌ మేనేజర్‌కు 40ఏళ్లు, పేషెంట్‌ కేర్‌ కోఆర్డినేటర్‌కు 35ఏళ్లు మించకూడదు.
వేతనం: నెలకు పేషెంట్‌ కేర్‌ మేనేజర్‌కు రూ.30,000, పేషెంట్‌ కేర్‌ కోఆర్డినేటర్‌కు రూ.17,000

ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ/ఇంటరాక్షన్, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 07.02.2024.

వెబ్‌సైట్‌: https://www.becil.com/

చదవండి: BECIL Recruitment 2024: ఎయిమ్స్‌ జమ్మూలో వివిధ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

#Tags