Skip to main content

ECIL Recruitment 2024- ఈసీఐఎల్‌లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌, ఎవరెవరు అప్లై చేసుకోవచ్చంటే..

ECIL Recruitment 2024 ECIL Technical Officer Recruitment 2024   ECIL Technical Officers Recruitment Notification

ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ECIL) టెక్నికల్‌ ఆఫీసర్ల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులను నేరుగా ఎంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. 

ఖాళీలు: 
టెక్నికల్‌ ఆఫీసర్‌: 19 పోస్టులు

అర్హత: ఈసీఈ/ఈటీసీ/ఈఐఈఈఈ/సీఎస్‌ఈ/ ఐటీ విభాగంలో బీఈ/బీటెక్‌

వేతనం: నెలకు రూ. 25,000/-
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. 
ఇంటర్వ్యూ ప్రదేశం: ECIL జోనల్ ఆఫీస్, D-15, DDA లోకల్ షాపింగ్ కాంప్లెక్స్, A-బ్లాక్, రింగ్ రోడ్, నరైనా, న్యూఢిల్లీ – 110028.

ఇంటర్వ్యూ తేది: ఫిబ్రవరి 28, 2024

Published date : 23 Feb 2024 04:15PM
PDF

Photo Stories