IT Jobs In Tech Mahindra: టెక్ మహీంద్రాలో వివిధ పోస్టులకు ఖాళీలు, వెంటనే అప్లై చేసుకోండిలా..
Sakshi Education
ప్రముఖ ఐటీ సంస్థ టెక్ మహీంద్రా హైదరాబాద్, వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
జాబ్ రోల్: ఆటోమేషన్ టెస్ట్ ఇంజనీర్
ఖాళీల సంఖ్య: 06
అర్హత: బ్యాచిలర్ డిగ్రీ
అనుభవం: 6-8 ఏళ్ల పని అనుభవం ఉండాలి.
జాబ్ రోల్: QA ఆటోమేషన్ టెస్ట్ ఇంజనీర్
ఖాళీల సంఖ్య: 06
అర్హత: బ్యాచిలర్ డిగ్రీ
అనుభవం: 5-8 ఏళ్ల పని అనుభవం ఉండాలి.
జాబ్ రోల్: మాడ్యుల్ లీడ్
ఖాళీల సంఖ్య: 01
అర్హత: బ్యాచిలర్ డిగ్రీ
అనుభవం: 6-8 ఏళ్ల పని అనుభవం ఉండాలి.
మరిన్ని వివరాలకు వెబ్‌సైట్ careers.techmahindra.com/ ను సంప్రదించండి.
Published date : 13 Mar 2024 01:33PM