HCL Recruitment 2024: హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్‌లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల..
Sakshi Education
హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్ (HCL)లో వివిధ విభాగాల్లో జూనియర్ మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
మొత్తం పోస్టులు: 56
అర్హత: సంబంధిత పోస్టును బట్టి డిప్లొమా, బ్యాచిలర్ డిగ్రీ, పీజీ డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం తప్పనిసరి
Mega Job Mela: మెగా జాబ్‌మేళా.. 1563 మంది ఉద్యోగాలకు ఎంపిక
వయస్సు: 40 ఏళ్లు మించకూడదు.
వేతనం: నెలకు రూ. 30,000- రూ. 1,20,000/-
ఎంపిక విధానం: రాతపరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు
PNB Recruitment 2024: పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో అప్రెంటీస్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.
అప్లికేషన్‌కు చివరి తేది: జులై 21, 2024
Published date : 02 Jul 2024 03:24PM
PDF
Tags
- HCL
- HCL jobs
- Hindustan Copper Limited
- Hindustan Copper Ltd Recruitment
- Hindustan Copper Limited Notification
- hcl latest jobs
- HCL Recruitment
- junior manager posts
- Latest Vacancies
- latest vacancies in hcl
- HCL Latest Recruitment 2024
- HCLJuniorManager
- JuniorManagerRecruitment
- HindustanCopperCareers
- latest jobs in 2024
- sakshieducationlatest job notifications