Skip to main content

Jobs at PGCIL : పీజీసీఐఎల్‌లో ఇంజనీర్‌ ట్రైనీ పోస్టులు.. ద‌ర‌ఖాస్తులు ఇలా..!

న్యూఢిల్లీలోని పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (పీజీసీఐఎల్‌).. సెంట్రల్‌ ట్రాన్స్‌మిషన్‌ యుటిలిటీ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (సీటీయూఐఎల్‌) వివిధ విభాగాల్లో గేట్‌–2024 ద్వారా ఇంజనీర్‌ ట్రైనీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
PGCIL New Delhi   PGCIL recruitment announcement  Engineer Trainee Posts at Power Grid Corporation of India Limited  Engineer Trainee application process through GATE 2024

»    మొత్తం పోస్టుల సంఖ్య: 435
»    విభాగాల వారీగా ఖాళీలు: ఎలక్ట్రికల్‌–331, ఎలక్ట్రానిక్స్‌–14, సివిల్‌–53,కంప్యూటర్‌ సైన్స్‌–37.
»    అర్హత: కనీసం 60 శాతం మార్కులతో గుర్తింపు పొందిన యూనివర్శిటీ/సంస్థ నుంచి ఇంజనీరింగ్‌ విభాగంలో బీఈ/బీటెక్, బీఎస్సీ(ఎలక్ట్రికల్‌ /ఎలక్ట్రికల్‌ (పవర్‌)/ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌/పవర్‌ సిస్టమ్‌ ఇంజనీరింగ్‌/పవర్‌ ఇంజనీరింగ్‌(ఎలక్ట్రికల్‌)/ఎలక్ట్రానిక్స్‌/ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌/ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ టెలికమ్యూనికేషన్‌/ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఎలక్ట్రికల్‌ కమ్యూనికేషన్‌/టెలి కమ్యూనికేషన్‌ ఇంజనీరింగ్‌/సివిల్‌ ఇంజనీరింగ్‌/కంప్యూటర్‌ సైన్స్‌/కంప్యూటర్‌ ఇంజనీరింగ్‌/ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ) ఉత్తీర్ణులై ఉండాలి. వ్యాలిడ్‌ గేట్‌–2024 స్కోరు సాధించి ఉండాలి.
»    వయసు: 18 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి.
»    పే స్కేల్‌: నెలకు రూ.40,000 నుంచి రూ.1,40,000.
»    ఎంపిక విధానం: గేట్‌ 2024 స్కోరు, గ్రూప్‌ డిస్కషన్, పర్సనల్‌ ఇంటర్వ్యూ, సర్టిఫికేట్ల వెరిఫికేషన్, మెడికల్‌ పరీక్ష ఆధారంగా ఎంపికచేస్తారు.

ముఖ్య సమాచారం
»    దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
»    ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభతేది: 12.06.2024.
»    ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 04.07.2024.
»    వెబ్‌సైట్‌: www.powergrid.in

Jobs at NFL : ఎన్‌ఎఫ్‌ఎల్ నోయిడాలో ఈ పోస్టుల భ‌ర్తీకి ద‌రఖాస్తులు..

Published date : 19 Jun 2024 12:31PM

Photo Stories