Jobs at NFL : ఎన్ఎఫ్ఎల్ నోయిడాలో ఈ పోస్టుల భర్తీకి దరఖాస్తులు..
Sakshi Education
నోయిడాలోని నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ (ఎన్ఎఫ్ఎల్).. దేశవ్యాప్తంగా ఉన్న వివిధ ఎన్ఎఫ్ఎల్ యూనిట్లు/కార్యాలయాల్లో ఇంజనీర్, సీనియర్ కెమిస్ట్, మెటీరియల్స్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
![NFL Engineer Job Application NFL Senior Chemist Jobs Applications for jobs at National Fertilizers Limited Noida NFL Materials Officer Job Application](/sites/default/files/images/2024/06/19/nfl-recruitment-2024-1718781123.jpg)
» మొత్తం పోస్టుల సంఖ్య: 97
» పోస్టుల వివరాలు: ఇంజనీర్(ప్రొడక్షన్)–40, ఇంజనీర్(మెకానికల్)–15, ఇంజనీర్(ఎలక్ట్రికల్)–12, ఇంజనీర్(ఇన్స్ట్రుమెంటేషన్)–11, ఇంజనీర్(సివిల్)–01, ఇంజనీర్(ఫైర్–సేఫ్టీ)–03, సీనియర్ కెమిస్ట్(కెమికల్ ల్యాబ్)–09, మెటీరియల్స్ ఆఫీసర్–06.
» అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్, బీఎస్సీ (ఇంజనీరింగ్), ఎంఎస్సీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
» వయసు: 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.
» ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు.
ముఖ్య సమాచారం
» దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
» ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది: 01.07.2024.
» వెబ్సైట్: www.nationalfertilizers.com
Published date : 19 Jun 2024 12:42PM
Tags
- NFL Jobs 2024
- Various posts at NFL
- Engineer
- Senior Chemist
- Materials Officer
- Eligible Candidates
- Age limit for NFL jobs
- exam and interviews
- online applications
- deadline for registrations
- National Fertilizers Limited Noida
- NFL Recruitments 2024
- Education News
- Sakshi Education News
- National Fertilizers Limited Recruitment 2024
- NFL job application
- Engineer jobs NFL
- Senior Chemist jobs NFL
- Materials Officer jobs NFL
- job vacancies NFL Noida
- NFL careers
- NFL job openings
- NFL units job vacancies
- NFL offices job opportunities
- latest jobs in 2024
- sakshieducationlatest job notifications