AIESL Recruitment 2024: ఏఐఈఎస్‌ఎల్ లో 100 టెక్నీషియన్ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..
మొత్తం పోస్టుల సంఖ్య: 100
పోస్టుల వివరాలు: ఎయిర్‌క్రాఫ్ట్ టెక్నీషియన్(మెయింటెనెన్స్/ఓవర్‌హాల్, ఏవియానిక్స్), ఎయిర్‌క్రాఫ్ట్ టెక్నీషియన్(ఏవియానిక్స్, ఎలక్ట్రికల్/ఇన్‌స్ట్రుమెంటల్ /రేడియో), టెక్నీషియన్(ఫిట్టర్/షీట్ మెటల్, కార్పెంటర్, వెల్డర్), టెక్నీషియన్ (ఎక్స్-రే/ఎన్‌డీటీ).
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, బీఎస్సీ, ఇంజనీరింగ్ సర్టిఫికేట్, బీటెక్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయసు: 35 ఏళ్లు ఉండాలి.
వేతనం: నెలకు రూ.28,000.
ఎంపిక విధానం: స్కిల్ టెస్ట్/ట్రేడ్ టెస్ట్,టెక్నికల్ అసెస్‌మెంట్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా
దరఖాస్తులకు చివరితేది: 23.02.2024.
వెబ్‌సైట్: https://www.aiesl.in/
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Tags
- AIESL Recruitment 2024
- Technician jobs
- Technician Jobs in AIESL
- Engineering Jobs
- Aircraft Engineering Services Limited
- ITI Jobs
- Diploma
- latest notifications
- latest job notifications 2024
- latest govt jobs notifications
- latest employment notification
- sakshi education latest job notifications
- TechnicianJobs
- NewDelhiOpportunity
- JobOpenings
- AIESLVacancies
- ApplyNow
- CareerOpportunity
- EngineeringServices
- latest jobs in 2024