NPCIL Recruitment 2024: NPCILలో 400 ఎగ్జిక్యూటివ్‌ ట్రైనీ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

ముంబైలోని న్యూక్లియర్‌ పవర్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌(ఎన్‌పీసీఐఎల్‌).. ఎగ్జిక్యూటివ్‌ ట్రైనీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 400.
విభాగాలు: మెకానికల్, కెమికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఇన్‌స్ట్రుమెంటేషన్, సివిల్‌.
అర్హత: కనీసం 60 శాతం మార్కులతో సంబంధిత ఇంజనీరింగ్‌ విభాగంలో బీఈ,బీటెక్,బీఎస్సీ/ఇంటిగ్రేటెడ్‌ ఎంటెక్‌ ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 30.04.2024 నాటికి 26 ఏళ్లు మించకూడదు.
ప్రారంభ వేతనం: నెలకు రూ.56,100.

ఎంపిక విధానం: గేట్‌ 2022/2023/2024 స్కోరు,ఇంటర్వ్యూ ఆ«ధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 30.04.2024

వెబ్‌సైట్‌: https://npcilcareers.co.in/

చదవండి: Job Vacancies In ECIL: ఈసీఐఎల్‌లో గ్రాడ్యుయేట్‌ ఇంజినీర్‌ ట్రెయినీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌, చివరి తేదీ ఎప్పుడంటే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

#Tags