NPCIL Recruitment 2024: NPCILలో 400 ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టులు.. ఎవరు అర్హులంటే..
Sakshi Education
ముంబైలోని న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఎన్‌పీసీఐఎల్).. ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 400.
విభాగాలు: మెకానికల్, కెమికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఇన్‌స్ట్రుమెంటేషన్, సివిల్.
అర్హత: కనీసం 60 శాతం మార్కులతో సంబంధిత ఇంజనీరింగ్ విభాగంలో బీఈ,బీటెక్,బీఎస్సీ/ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 30.04.2024 నాటికి 26 ఏళ్లు మించకూడదు.
ప్రారంభ వేతనం: నెలకు రూ.56,100.
ఎంపిక విధానం: గేట్ 2022/2023/2024 స్కోరు,ఇంటర్వ్యూ ఆ«ధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 30.04.2024
వెబ్‌సైట్: https://npcilcareers.co.in/
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Published date : 16 Apr 2024 05:02PM
Tags
- NPCIL Recruitment 2024
- Engineering Jobs
- Executive Trainee jobs
- Executive Trainee Jobs in NPCIL
- Nuclear Power Corporation of India Limited
- latest notifications
- latest job notifications 2024
- latest govt jobs notifications
- latest employment notification
- sakshi education latest job notifications
- NPCIL
- Mumbai
- ExecutiveTrainee
- Applications
- Recruitment
- Jobs
- CareerOpportunities
- Training
- latest jobs in 2024