Skip to main content

IIT Madras Recruitment: ఐఐటీ మద్రాస్‌లో వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌, చివరి తేదీ ఎప్పుడంటే..

Apply Now Button  IIT Madras Recruitment  Recruitment Advertisement   Job Vacancy Announcement
IIT Madras Recruitment

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్ (ఐఐటీ మద్రాస్), వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 

పోస్టుల వివరాలు
1. టెక్నికల్‌ ఆఫీసర్‌: 08 పోస్టులు
2. జూ. టెక్నికల్‌ సూపరింటెండెంట్: 12 పోస్టులు

అర్హత: సంబంధిత పోస్టును బట్టి కనీసం 55% మార్కులతో  ME/ M.Tech లేదా 5ఏళ్ల తత్సమాన పని అనుభవం లేదా BE/ B.Tech/ M.Sc/ MCA ఉత్తీర్ణతతో పాటు సంబంధిత విభాగంలో 8ఏళ్ల పని అనుభవం అవసరం తప్పనిసరి. జూనియర్‌ టెక్నికల్‌ సూపరింటెండెంట్‌ పోస్టులకు 5 ఏళ్ల పని అనుభవం ఉండాలి. 

వయస్సు: 32 ఏళ్లకు మించరాదు
అప్లికేషన్‌ విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 
దరఖాస్తుకు చివరి తేది: ఏప్రిల్‌ 24, 2024
 

Published date : 02 Apr 2024 05:25PM
PDF

Photo Stories