AP EAPCET 2023 Seat Allotment : AP EAPCET 2023 సీట్లు కేటాయింపు.. మీకు ఏ కాలేజీలో సీటు వ‌చ్చిందో.. తెలుసుకోవాలంటే ఈ లింక్ క్లిక్ చేయండి

సాక్షి ఎడ్యుకేష‌న్ : ఆంధ్రప్రదేశ్‌లో ఇంజినీరింగ్‌ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన‌ ఏపీ ఈఏపీసెట్‌-2023 సీట్ల కేటాయింపును ఆగ‌స్టు 23వ తేదీ (బుధ‌వారం) ప్ర‌క‌టించారు.
AP EAPCET 2023 Seats Allotment Details

ఇటీవ‌లే మొద‌టి విడ‌త‌ కౌన్సెలింగ్‌ ప్రక్రియ పూరైన‌ విష‌యం తెల్సిందే. సీట్ల కేటాయింపు త‌ర్వాత ఆగ‌స్టు 31వ తేదీ లోపు నేరుగా ఇంజ‌నీరింగ్‌ కళాశాలకు వెళ్లి రిపోర్ట్ చేయ‌డం త‌ప్ప‌నిస‌రి. ఆగ‌స్టు 31వ తేదీ నుంచి తరగతులను నిర్వహిస్తారు. మీ సీట్ల‌కు సంబంధించిన పూర్తి వివ‌రాలను https://eapcet-sche.aptonline.in/EAPCET/ లింక్ ద్వారా తెలుసుకోండి.

BTech Branches & Colleges Selection 2023 : బీటెక్‌లో.. బ్రాంచ్‌, కాలేజ్ ఎంపికలో తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌లు ఇవే.. ఎంపికలో తొలి ప్రాధాన్య దీనికే ఇవ్వాలి..

#Tags