Skip to main content

TS EAMCET Results 2024: నేడు 11 గంటలకు టీఎస్‌ ఎంసెట్‌ ఫలితాలు.. రిజల్స్‌ కోసం డైరెక్ట్‌ లింక్స్‌ ఇవే

TS EAMCET Results 2024 Live Updates

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఇంజనీరింగ్‌ అగ్రికల్చర్‌ ఫార్మసీ కాలేజీల్లో ప్రవేశానికి నిర్వహించిన ఉమ్మడి ప్రవేశ పరీక్ష (ఈఏపీ సెట్‌) ఫలితాలు శనివారం ఉదయం 11 గంటలకు విడుదల కానున్నాయి. విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం వీటిని విడుదల చేస్తారు. ఫలితాలను త్వరగా అందించేందుకు ‘సాక్షి’ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.

సాక్షి ఎడ్యుకేషన్‌ వెబ్‌సైట్‌లో ఫలితాలు చూడొచ్చు.

కాగా, ఈ నెల 7 నుంచి 11వ తేదీ వరకు ఈఏపీ సెట్‌ పరీక్షలు నిర్వహించారు. అన్ని విభాగాలకు కలిపి దాదాపు 3 లక్షలకుపైగా దరఖాస్తులు వచ్చాయి. ఇంజనీరింగ్‌ విభాగం నుంచి 94 శాతం మంది, అగ్రికల్చర్, ఫార్మసీ నుంచి 90 శాతం మంది పరీక్ష రాశారు. 

 

☛ఒకే ఒక్క క్లిక్‌తో అందరికంటే త్వరగా ఫలితాలు.. డైరెక్ట్‌ లింక్స్‌ ఇవే

TS EAMCET Results 2024 - Telangana EAMCET Agriculture and Medical Rank Card & Marks- Sakshieducation.com

TS EAMCET 2024 Results: Telangana EAMCET Engineering Ranks 2024 | Sakshieducation.com

TS EAMCET Results 2024 - Telangana EAMCET Agriculture and Medical Rank Card & Marks- Sakshieducation.com

TS EAMCET 2024 Results: Telangana EAMCET Engineering Ranks 2024, Combined Score- Sakshieducation.com

Published date : 18 May 2024 10:25AM

Photo Stories