TG DSC Rankers Success Stories : విచిత్రంగా రిటైర్మెంట్ రోజే... కొడుకు, కోడ‌లు ఒకేసారి ప్ర‌భుత్వ టీచ‌ర్ ఉద్యోగాలు కొట్టారిలా.. కానీ...

సాక్షి ఎడ్యుకేష‌న్ : ఇటీవ‌ల తెలంగాణ‌లో విడుద‌ల చేసిన డీఎస్సీ ఫ‌లితాల్లో ఎంతో మంది త‌మ ప్ర‌తిభచాటి ప్ర‌భుత్వ టీచ‌ర్‌ ఉద్యోగాల‌ను సాధించారు.

అయితే ఇక్క‌డ విచిత్రంగా... దాదాపు మూడు దశాబ్దాల పాటు ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగిన ఓ వ్యక్తి ఉద్యోగ విరమణ చేసిన రోజే.. ఆయన కుమారుడు కోడలు ఒకే సారి ప్ర‌భుత్వ‌ ఉపాధ్యాయులుగా ఉద్యోగాలు సాధించారు.

➤☛ Father And Son Get Teacher Job Success Story : తండ్రీ కొడుకు ఒకేసారి టీచ‌ర్ ఉద్యోగాలు కొట్టారిలా.. కానీ వీరి కుటుంబం అంతా కూడా...

Follow our YouTube Channel (Click Here)

ఈ రోజే...
మధిర మండలం చిలుకూరుకు చెందిన రావిరాల లక్ష్మణరావు దెందుకూరు జెడ్పీహెచ్‌ఎస్‌లో ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ సోమవారం రిటైర్డ్‌ అయ్యారు. ఇదే రోజు రాష్ట్ర ప్రభుత్వం డీఎస్సీ ఫలితాలు విడుదల చేయగా లక్ష్మణరావు తనయుడు భరత్‌కుమార్‌ ఎస్‌జీటీ జిల్లా స్థాయిలో 101వ ర్యాంకు, భరత్‌ భార్య కావ్య 252వ ర్యాంకు సాధించడం ఆ కుటుంబంతో పాటు బంధుమిత్రుల్లో ఆనందాన్ని నింపింది.

☛➤ TG DSC 2024 Toppers Success Stories : కానిస్టేబుల్​గా ఉద్యోగం చేస్తూనే.. టీచ‌ర్ ఉద్యోగం సాధించాం ఇలా.. కుటుంబ పోషణ కోసం..

 

 Join our WhatsApp Channel (Click Here)

 Join our Telegram Channel (Click Here)

#Tags