Supreme Court : కోల్‌ కతా హత్యాచార కేసును సుమోటోగా స్వీకరించిన సుప్రీం..

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్‌ కతా వైద్య విద్యార్థిని హత్యాచార ఘటనలో కీలక పరిణామం చోటుచేసుకుంది.

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్‌ కతా వైద్య విద్యార్థిని హత్యాచార ఘటనలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసును సుప్రీం కోర్టు సుమోటోగా స్వీకరించింది. కోల్ కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో 31 ఏళ్ల వైద్య విద్యార్థినిపై జరిగిన హత్యాచారం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

Parliamentary Committee Members : పార్లమెంటరీ కమిటీల నియామకం.. ప్రజాపద్దుల కమిటీ ఛైర్మన్‌గా..

భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసును విచారించనుంది. అన్నవర్గాల ప్రజలు బాధితురాలి పక్షాన నిలబడి ప్రతీ అమ్మాయిపై జ‌రుగుతున్న ఈ హత్యాచారాల‌పై క‌ఠిన‌మైన చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని నిర‌స‌నకు దిగారు వైద్య విద్యార్థులు, జూనియ‌ర్ డాక్ట‌ర్లు, సీనియ‌ర్ డాక్ట‌ర్లు. తాజాగా, వీటిని సుప్రీం కోర్టు సుమోటోగా స్వీక‌రించిన‌ట్లు ఆగ‌స్టు 18న తెలిపింది.

#Tags